Months and its Important Days
జనవరి నెలలో(JANUARY) 1: రహదారి భద్రతా దినోత్సవం 2: ప్రపంచ శాంతి దినోత్సవం 3: మహిళా టీచర్స్ డే 4: వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం 5: సైనిక దినోత్సవం 9: ప్రవాస భారతీయ దివస్ 10: ప్రపంచ నవ్వుల దినోత్సవం 11: జాతీయ విద్యాదినోత్సవం 12: జాతీయ యువజన దినోత్సవం స్వామీ వివేకానంద జయంతి 15: వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం 17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం 21: మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం 23: సుభాష్‌చంబ్రోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం 25: ఇండియా టూరిజం దినోత్సవం, ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం 26: భారత గణతంత్ర దినోత్సవం, ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం 30: అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం. ఫిబ్రవరి నెలలో(FEBRUARY) 1: భారత తీర రక్షక దళ దినోత్సవం 2: వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం 4: వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం 11: ప్రపంచ వివాహ దినోత్సవం 12: జాతీయ ఉత్పాదనా దినోత్సవం, గులాబీల దినోత్సవం. 14: ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం 20: మిజోరామ్, అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం 21: అంతర...